రావాలి వడ్డెర యువత రాజ్యం!

రావాలి వడ్డెర యువత రాజ్యం!

Fri, 18/05/2018 - 07:58
0 comments
👉🏻 రావాలి వడ్డెర యువత రాజ్యం! యువ సర్పంచులు, యువ ఎంపీటీసీ లు, యువ వార్డు మెంబర్లు గెలవాలి....! యువ నాయకులు, యువ కార్యకర్తలను తయారు చేద్దాం, యువ ప్రభంజనం తీసుకువద్దాం!💪💪✌🏻 గ్రామాలన్నీ మన జాతిని అభివృద్ధి చేసి చూపిద్దాం, 💪✌🏻అక్రమాలు చేసేవారికి తగిన బుద్ది చెప్దాం!🤥 👊🏻 👉🏻 రాజకీయాలను ప్రజలకు చేరువ చేద్దాం, 👉🏻 రాజకీయ నాయకులు ప్రజలకు సేవకులుగా ఉండేలా మార్పు తెద్దాం!🤝🏻✊✌🏻 👉🏻 చెత్త రాజకీయలను ప్రక్షాళన చేద్దాం.. 👉🏻 నిజమైన జాతి అభివృద్ది అంటే ఏంటో చేసి చూపిద్దాం....✌ ✊ వడ్డెర యువత రాజకీయలోకి రావాలని ఆశిస్తూ......మీ గుంజ సాయికృష్ణ
English