Why we don't need another debate on DNT in Telugu States

Why we don't need another debate on DNT in Telugu States

Tue, 17/04/2018 - 08:05
3 comments

Theoretically speaking there are more ways than one to get some benefits for a completely neglected caste - vaddera.

In an already 'leader lead' confused state of our caste, which has more ignorant percentage than elite, it would be unwise to start another debate on DNT.  This only adds to the benefits of the confusers, who have been living on caste.

Your consensus and debate type of approach to listen to DNT argument is a good peacetime approach. We appreciate your thoughts👍

But, we are in a situation where some bigwigs who have financial capabilities want to reclaim control over caste. They are desperate to unearth any logical or theoretical point to confuse the masses. DNT is one such logical and palatable point on paper. Beyond that, DNT has no place in Constitution and at present it is not even in it's zygotic form to ensure political reservation sought by tribes. 

So the present practical approach should be to zero on ST status and move on.

Deliberations and Discussions can be kept alive but the core ideology should be fixed at the earliest.

Think over,

Please Comment,
 

Comments

Profile picture for user OSK

అన్ని అధికారాలతో ఆవిర్భవించి, వాస్తవాలకు అద్దం పట్టేలా ఉన్న రేణుకే రిపోర్టు మరియు సిఫార్సులు ఒక సారి చూడండి. ఇది గనుక, అమలు చేసి ఉంటే, ట్రైబ్స్ కు ఇదొక అమృత బాండమ్ అయ్యుండేది.

దాన్ని అమలు చేసే ఉద్దేశ్యాలు మరియు దమ్ము ఏ కేంద్ర ప్రభుత్వానికీ లేదని తేలిపోయింది. 

కొంత మంది తెలివిగా, మేడమ్ మీరాకుమార్ గారిని తప్పు పట్టడం, వారి రాజ్యాంగ జ్ఞాన అవగాహనా లోపం. పాలక ప్రభుత్వాలకు చిత్త శుద్ధి ఉంటే, చైర్ లో కూర్చున్న వారు ఎలా ఆపుతారండి? కామన్ సెన్స్!

బికూరాంజీ ఇదాతే కమిషన్ ఆవిర్భావమే, ఈనాటి ప్రభుత్వానికి, మహారాష్ట్ర VJ ల ఒత్తిడి రీత్యా, తప్పని, ఒక కంటితుడుపు చర్య. 

కోరల్లేని పాము, కాటు కూడా వేయగలదు అని నేను మాత్రం అనుకోవట్లేదు.

ఆలోచించండి

Please Comment

Profile picture for user Anjaneyulu

సంచార జాతుల గుర్తింపు వీరి సమస్యల పరిష్కరం కోసం  కమిషన్స్  వేశారు సంచార జాతుల గురించి అధ్యయనం చేసి  రిపోర్ట్ సబ్మిట్ చేశారు కానీ ఏ కమిషన్ రిపోర్టు అమలు చేయలేదు.  దేనిని అదునుగా తీసుకున్న కొందరు వడ్డెర నాయకులు వారే పీఎంలు అయినట్లు  వారే అమలు చేస్తాము అన్నట్లు జాతిని తప్పుద్రోవ పాటిస్తున్నారు. 

రాజ్యంగంలో లేని DNT రిజర్వేషన్ ను ఉన్నట్లుగా  
DNT రిజర్వేషన్ లేదు అని చెప్పితే 
ఇంతవరకు లేదు  DNT రిజర్వేషన్ వచ్చేలా పోరాటం చేస్తాము అని చెపుతారు
DNT రిజర్వేషన్    చేయాలంటే పార్లమెంట్ లో  బిల్లు పాసు  కావాలి దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు ఆమోదించాలి. ఇది జరగని పని అని తెలిసినా వారి లాడవుమ కోసం వారి పబ్బలకోసం జాతిని  అభివృద్ధిని వెనుకకు నెట్టుతూ   జాతిని ప్రక్కదరి పాటుస్తున్నారు

Profile picture for user Anjaneyulu

బాలకృష్ణ రెణకే రిపోర్టు అమలు చేయాలని పోరాటం చేయడం తప్పులేదు కానీ   ఆ కేంద్రప్రభుత్వం లేదు. ఆ కమిషన్  రిపోర్టు ప్రక్కన పెట్టి బిక్కురాం జీ కమీషన్  నియమించినది. అప్పటి అధికార పార్టీ లేదు   ఆ కమిషన్ రిపోర్టు ఎక్కడైనా దేశంలో ఒక ప్రాంతానికో ఒక వర్గానికో అమలు చేసి ఉంటే పోరాడవచ్చు       కానీ  ఎక్కడ ఏ వర్గానికో అమలు చేయలేదు కాబట్టి వాటి స్థానంలో మరో కమీషన్ వచ్చింది. పోరాటం చేయలేము కమిషన్ రిపోర్టు అమలు చేయాలని రాజ్యాంగంలో ఇక్కడలేదు.