ఈరోజు / మే 6 సంఘటనలు

ఈరోజు / మే 6 సంఘటనలు

Sun, 06/05/2018 - 14:56
0 comments
ఈరోజు / మే 6 సంఘటనలు 🌷1910: ఇంగ్లాండు చక్రవర్తిగా ఐదవ జార్జిపదవిలోకి వచ్చాడు. 🌷1954: మైలు దూరాన్ని 4 నిమిషాలలోపు పరిగెత్తిన తొలి వ్యక్తిగా రోజర్ బాన్నిస్టర్ రికార్డు సృష్టించాడు. 🌷 *జననాలు* 🌷 🌷1856: రాబర్ట్ పియరీ, ఉత్తర ధ్రువాన్ని చేరిన తొలివ్యక్తి. 🌷1861: మోతీలాల్ నెహ్రూ, భారత జాతీయ నాయకుడు. (మ.1931) 🌷1868: రెండో నికోలస్, రష్యా జారు చక్రవర్తి. 🌷1932: మల్లాది వెంకట సత్యనారాయణ రావు, సంగీత విద్వాంసుడు. 🌷1953: టోని బ్లెయిర్, బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి. 🌷1965: హరిశ్చంద్ర రాయల, రంగస్థల, టి.వి., సినీ నటుడు, రంగస్థల దర్శకుడు మరియు రూపశిల్పి. 👉 *మరణాలు*👈 👉 1910: హెన్రీ, ఇంగ్లాండు ఏడవ చక్రవర్తి. 👉 1976: కోకా సుబ్బారావు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి మరియు తొమ్మిదవ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి. (జ.1902) 👉 2006: తిక్కవరపు పఠాభిరామిరెడ్డి, ప్రముఖ రచయిత, సినిమా నిర్మాత. (జ. 1919) 👉 2006: బలివాడ కాంతారావు, తెలుగు నవలా రచయిత. (జ.1927) *పండుగలు మరియు జాతీయ దినాలు* 👉 *ప్రపంచ పెంపుడు జంతువుల దినోత్సవం.* 👉 *అంతర్జాతీయ డైట్ రహిత దినం.*