గ్రూపుల కోసం లీడర్లా? లీడింగ్ కోసం గ్రూపులా?

1 ని|| లో చదవచ్చు
A- A+
చదివారు

గ్రూపుల కోసం లీడర్లా? లీడింగ్ కోసం గ్రూపులా?

గురు, 03/05/2018 - 09:31
0 comments

పోరాటం చేస్తున్నారా పోటీ పడుతున్నారా ??

గ్రూపుల కోసం లీడర్లా లీడింగ్ కోసం గ్రూపులా???

ముసిలి ఎద్దు ముడ్డి పొడిచి ఏమి లాభం ?

ప్రభుత్వ పధకాలను పరిశీలించండి ? వాటికోసం నాయకులను ప్రశ్నించండి

నిస్వార్ధ నాయకున్ని నిలబెట్టండి కాలయాపనతో కుళ్ళు జోకులతో పరీక్షా సమయాన్నిపాడు చేయకండి

దొంగోడికే తాళం ఇవ్వండి ఎందుకంటే దారులన్నీ వాడికే తెలుసు

గ్రూపులు వేరు సభ్యులు అంతా ఒకళ్ళే

ఒక స్టేజి మీద ప్రతాపం చూపించండి పేస్బుక్ లో వాట్సాప్ లో నో యూజ్

ఎదో ఒకరోజు ఈ గ్రూపుల భాగోతం చూసి కమ్మూనిటీ గ్రూపుల పై కేసులు కట్టే పరిస్థితి తీసుకురాకండి

బ్రేక్ ఫాస్ట్ కి డబ్బులుండవు అందరు బడా నాయకులే

మైకు ఇస్తే వంద స్టేజి పై ఉంటె వెయ్యి

బ్యానర్లో బొమ్మకి బాకీలు

స్టేట్ లీడర్లు ఎక్కడయ్యా జాతీయ లీడర్లు ఏమి చేస్తున్నారయ్యా

మీటింగ్లు అంటే వసూళ్లు కాదు నాయకత్వం కావాలంటే మీ జేబులున్నాయ్ కదా

రోజు కూలీని గుంజకండి

మేలులు ఏమో కానీ మేకవన్నె పులులు ఎక్కువయ్యాయి

(Lakshmi Orsu)