మన లక్ష్యం ST

1 ని|| లో చదవచ్చు
A- A+
చదివారు

మన లక్ష్యం ST

మంగళ, 08/05/2018 - 17:53
0 comments

ఇక నైన వడ్డెర కులస్తులు కండ్లు తెరవండి.
మనకు క్వారీలు  కాంట్రాక్టులు కుల అభివృద్ధికి ఇచ్చే నిదులు మనకు అవసరం లేదు.

వడ్డెర కుల అభివృద్ధి కి ఇచ్చే నిదులను ఎవరు తీసుకోకుంటే నే ప్రభుత్వాలే మన దగ్గరకు వస్తాయి.

మన లక్ష్యం ST.
వడ్డెర కలస్తులు 

మీ రాజకియాల కోసం 
మీ కాంట్రాక్టు ల కోసం
మీ క్వారీ ల కోసం
మీ బినామి పర్సంట్ ల కోసం 
మీకు MLA MLC రావడం కోసం
జై వడ్డెర అని అనకండి.

మన కులం ST అయితే విద్య ఉద్యోగ రిజర్వేషన్లు ఉంటాయి. ప్రతి కుటుంభం అభివృద్ధి చెందుతాయి.

క్వారీ లు  కాంట్రాక్టు లు నాకెందుకు 
నా పిల్లలకు చదువులు కావాలి.
ఉద్యోగం కావాలి అని ప్రతి వారు కోరుతున్నారు.

ఇప్పుడు క్వారీ లు
కాంట్రాక్టు లు
తట్టలు మొసేవారికి  కంకర కొట్టే వాల్లకు వచ్చాయా?
బినామీ పేర్లతో కొంత మంది అమ్ముకుంటున్నారు
ఇది నిజం కాదా?
ST అయితే కనీసం కంకర కొట్టే వారి పిల్లలు మంచి ఉద్యోగం లో ఉంటారు.

మన పిల్లలు మంచి స్తాయిలో ఉంటే మనం కూడా మంచి స్తాయిలో ఉన్న ట్లే.

మనకు చదివించే శక్తి లేక పొయిన ప్రభుత్వ BC SC ST హాస్టల్   మొడల్ స్కూల్  కస్తూరి భా  schools  ఉన్నాయి. అందరి పిల్లలు దాదాపు చదువుకుంటున్నారు.

కాని చదివే పిల్లలందరికి ఉద్యోగాలు కావాలి.
మన కులం ST కావాలి.

వడ్డెర కుల అభివృద్ధి కి ఇచ్చే నిదులు క్వారీలు  కాంట్రాక్టులు నీకు నాకు ఏమైన  వచ్చాయా?  గొప్ప గొప్ప వారికే అవి వచ్చాయి.

గతంలో ఉన్న వడ్డెర కుల MLA ల వలన మీకు ఏమైన ప్రయోజనం లభించాయా? వాల్ల కుటుంభం మాత్రమే బాగు పడింది. అదే ST అయితే అందరం బాగు పడతాము.

మనకు క్వారీలు  కాంట్రాక్టులు కుల అభివృద్ధికి ఇచ్చే నిదులు మనకు అవసరం లేదు.

మన కులం ST కావాలి. చదివే పిల్లలందరికి ఉద్యోగాలు కావాలి. 10 తరగతి పాస్ అయినా అంగన్వాడీ వర్కర్స్  కానిస్టేబుల్ VRO VAO post assistant  నర్స్ Railway ఉద్యోగాలు ఉన్నాయి. కాని మనకు ST రిజర్వేషన్లు లేవు.

ఈ రోజు పుట్టిన వడ్డెర బిడ్డకు కూడ share చేయండి

 మీరు మారండి. అందరినీ మార్చండి.