ఏ ప్రాతిపదికన, DNT లో ఉన్న వడ్డెర మరియు వాల్మీకి(బోయ) లను ST లో కలపలేదు

1 ని|| లో చదవచ్చు
A- A+
చదివారు

ఏ ప్రాతిపదికన, DNT లో ఉన్న వడ్డెర మరియు వాల్మీకి(బోయ) లను ST లో కలపలేదు

గురు, 19/04/2018 - 06:36
1 comment
Q. 1976 లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, DNT లోని కొన్ని కులాలను ఏ ప్రాతిపదిక మీద ST లో కలిపారు? అలాగే, ఏ ప్రాతిపదికన, DNT లో ఉన్న వడ్డెర మరియు వాల్మీకి(బోయ) లను ST లో కలపలేదు? (లంబాడాలకు అప్పటికే MLA లు ఉన్నారు అనే రొటీన్ సమాధానం కాకుండా, RTI పరిధిలో కూడా వెతకగలిగిన, గణాంక/శాస్త్రీయ సమాధానం కావాలి)

Comments

Profile picture for user Prasadji

అయ్యంగార్ మరియు అంబేద్కర్ ఒకే కులం లోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని వ్యక్తి గతంగా మరియు సమిష్టి గా ప్రశ్నించారు. మన వాల్లు వ్యక్తి గతంగా కాని సమిష్టి గా కాని ఒకరికి మరొకరి కి సంభంధం లేకుండా సమాదానం ఇచ్చారు. ఈ పేజీ నావద్ద ఉండాలి కాని ఇప్పుడు దొరకలేదు. అయ్యంగార్ కృషి గొప్పది. కానీ మన వారు చేసిన తప్పిదం వలన ఇప్పుడు మనం అందరం అనుభవిస్తున్నాము. అడిగిన ప్రశ్నలు కూడా చాలా సింపుల్. ఆధారం దొరికిన తర్వాత మాత్రమే నేను ఈ విషయం మీద మాట్లాడగలను. ఇప్పటికీ మన రకరకాలు మాట్లాడటం మీ అందరికి తెలిసిందే.