మా పిల్లలు మా పరువు అని కొట్టుకుంటారేంటండి

1 ని|| లో చదవచ్చు
A- A+
చదివారు

మా పిల్లలు మా పరువు అని కొట్టుకుంటారేంటండి

ఆది, 23/09/2018 - 06:53
0 comments

మా పిల్లలు మా పరువు
అని కొట్టుకుంటారేంటండి ఈ పెద్దలు

పిల్లలకు మనసుండడా ??
దానికి ఇష్టాలు ఉండవా ??

కూడు గుడ్డ చదువు ఇస్తే
నీ మాట గొఱ్ఱెలా వినాలా ??
వినటానికి లంచాల ఇవి ??

వ్యక్తిత్వాలు ఇవ్వండండి
మీ పెద్దలను మీరు ప్రేమిస్తే
మిన్నల్ని పిల్లలు ప్రేమిస్తారు

సమాజం లో వాళ్ళ ఐ డి ని
వాళ్ళు నొర్మించుకోనివ్వండి

పోరాడనివ్వండి
బండి ఇచ్చా
బంగారం ఇచ్చా అని బంధించకoడి

నిలబడనివ్వండి
నిలబడటానికి చేయూతనివ్వండి

పాలు ఇచ్చాం రక్తం ఇచ్చానని
బలి పశువులు చేయకండి

జీవించనివ్వండి
జీవితాన్నివండి

లేకుంటే జన్మే ఇవ్వకండి
పరువు గా బ్రతికి పాడెక్కండి