MBC/DNT: ఏమి ఒరిగిందో

1 ని|| లో చదవచ్చు
A- A+
చదివారు

MBC/DNT: ఏమి ఒరిగిందో

సోమ, 16/04/2018 - 09:02
0 comments

కొందరు  MBC  కోరుకుంటారు
ఎంబసీ వలన ఏమి వస్తుంది ఆలోచనలేదు   ఎంబీసీలో పోవడం వలన వడ్డెర ఫెడరేషన్ కు నిధులు లేవు.

కొందరు DNT  కావాలి అంటారు
గతంలో DNT ఉన్నవారామే  ఏమి  ఒరగలేదు అని అందరికి తెలుసు  
అయిన    మేధావుల ఆలోచనలు ఇయ్యయాయి

1952 నుంచి 1972  వరకు అనుభవించింది చాలదా ?
DNT వలనే ఏమి ఒరిగిందో
రిజర్వేషన్ లేదు 
ఓన్లీ చదువుకోవడానికి విద్యార్థులకు అరా కోరా నిధులు పొందినది.
 
DNT  వలన ఒరిగింది  అందరికి తెలుసు కానీ   DNT కోసం  సభలు సమావేశాలు
జాతిని ప్రక్కదరి పాటించే వడ్డెర నాయకులు అని చేప్పుకునే   వారు 


 ప్రక్కదారి పటిస్తున్నది నాయకులే 
 వడ్డెర జాతి మేలు కన్నా 
వడ్డెర జాతి అభివృద్ధి కన్నా

కొందరికి పార్టీలలో  పదవులు  కావాలి
కొందరికి గ్రూపు రాజకీయాలు కావాలి
కొందరికి వర్గన్నీ సమర్తించేదే కావాలి
కొందరికి  కాంట్రాక్టు పనులు కావాలి

 కొందరికి   వాళ్ళ   నాయకులకు కొమ్ముకాయడం కావాలి

కొందరికి సంఘంలో  పదవులు కావాలి

ఏది మంచి ఏ రిజర్వేషన్ ద్వారా జాతి  అభివృద్ధి సాద్యం అనే ఆలోచన లేదు