నేడు రాజకీయం బిజినెస్ అయ్యింది

1 ని|| లో చదవచ్చు
A- A+
చదివారు

నేడు రాజకీయం బిజినెస్ అయ్యింది

మంగళ, 15/05/2018 - 17:41
0 comments

ప్రాంతాలను ప్రేమిస్తున్నారా ??
పాలిటిక్స్ ఆశిస్తున్నారా ??

సామాజిక వర్గం 
సమాజాజం లో తలెత్తుకోవాలనుకుంటున్నారా ??

ఆకలి చావులు గుర్తు రావు 
నెత్తుటి మరకలు మర్చిపోయారు 
కుటుంబాల వెలివేతలు మర్చి పోయారు 

పది నిమిషాల ఎండను తట్టుకోలేరు 
పేదల కష్టం  ఎలా గుర్తిస్తారు 

గర్జనా  లేకా గేమా??
అమాయకపు జీవుల  ఆక్రన్దనాలతో
చెలగాటమా ??

కాలం విలువైనది 
కన్నీళ్లు  వెల లేనివి 
పేదరికం పాపం కాదు 

వేల కన్నీళ్లతో  బతకాలనుకోకు 
బతుకు ఉండదు 
ఇదే పేదల కన్నీళ్ల విలువ 

నేడు రాజకీయం బిజినెస్ అయ్యింది 
పెట్టుబళ్లతో  గెలవండి 
గుంపు ని చూపి గేములు ఆడకండి 

పేదవాడి ఉసురు 
సునామి  తాకిడి తట్టుకోలేవు