పత్తా లేని శవాలు వడ్డెర బతుకులు

1 ని|| లో చదవచ్చు
A- A+
చదివారు

పత్తా లేని శవాలు వడ్డెర బతుకులు

శుక్ర, 20/04/2018 - 08:37
0 comments

బండరాళ్లు కొట్టినమూ గురులింగా |

బతుకులెల్ల దీసినమూ గురులింగా |

కులవృత్తిని జేసినమూ గురులింగా |

కుమిలి కుమిలి సచ్చినమూ గురులింగా |

ఈ కొండలెక్కే దాకా గురులింగా |

కుండలకే ఎల్ల దాయే గురులింగా ||

........

 

(ఇలాంటి ఆణిముత్యాలున్న 'సబ్బండ నాదం' పుస్తకం కోసం ఎల్లన్న ను 9985356963 పై సంప్రదించండి. ఈ జాతి ఆణి ముత్యానికి సపొర్ట్ చేయండి)