ఉత్తర కోస్తా జిల్లాల లో వడ్డెరలను, వడ్ర గా చూపి BC-B గా సర్టిఫికేట్లు జారీ చేస్తున్నారు

1 ని|| లో చదవచ్చు
A- A+
చదివారు

ఉత్తర కోస్తా జిల్లాల లో వడ్డెరలను, వడ్ర గా చూపి BC-B గా సర్టిఫికేట్లు జారీ చేస్తున్నారు

శుక్ర, 13/07/2018 - 21:37
0 comments

ఉత్తర కోస్తా జిల్లాల లో వడ్ర ను BC-B గా సర్టిఫికేట్లు జారీ చేస్తున్నారు. ఈ విషయం మనం ప్రభుత్వం దృష్టి కి తీసుకెళ్ల వలసిన అవసరం ఉంది.

అసలే BC-A లో ఉన్న సహాయం చాలక అట్టడుగున ఉన్న మనకు, BC-A సర్టిఫికేట్ కూడా ఇవ్వకుండా, ఇలా చేయడం దారుణం.

లోపం ఎక్కడ ఉందో, తెలుసుకుని దీన్ని సవరించ వలసిన అవసరం ఉంది.