క్వారీలు, కాంట్రాక్టులు కోసం మాత్రమే పోరాడితే సరిపోతుందా?

1 ని|| లో చదవచ్చు
A- A+
చదివారు

క్వారీలు, కాంట్రాక్టులు కోసం మాత్రమే పోరాడితే సరిపోతుందా?

శని, 14/04/2018 - 11:19
2 comments

రాజ్యాంగంలో DNT అనేది లేదనందువలన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిదులు కెటాయించలేమని  DNT లోని ఉన్న కొన్ని కులాలను BC A లో చేర్చబడింది. ఈ విషయం మన  వాల్లు మరిచిపోతే ఎలాగా?

మనల్ని DNT నుండి BC A కలపడానికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  చాలా కష్టపడి నది. అప్పుడు BC లందరు  ధర్నా లు రస్త రోక్ లు చేశారు.

రాజ్యాంగంలో లేని DNT కి నిధులు గాని రిజర్వేషన్ గాని కెటాయిస్తే కోర్ట్ సమస్యలు వస్తాయి అని ఆరోజే తేల్చి చెప్పింది.

DNT కమిషన్  మియమ నిబంధనలు  పాదించాలని లేదు అమలు చేయాలని లేదు ఇంతవరకు ఏర్పాటు చేసిన ఏ ఒక్క కమిషన్   సూచనలు సలహాలు పాటించలేదు.

1. మనం ఇప్పుడు  DNT అయితే  BC A  ద్వారా రిజర్వేషన్లు పొందిన విద్యార్థుల ఉద్యోగుల మీద BC వారు కోర్ట్ లోవేసి  BC A ద్వారా పొందిన DNT  వారికి విద్యార్థుల రిజర్వేషన్లు ఉద్యోగాలు  తొలగించి నిజమైన BC  ల మైన మాకే  ఇవ్వాలని  కొర్టు కు వెళ్ళవచ్చు. అప్పుడు రిజర్వేషన్  మీద సీటు వచ్చిన విద్యార్థులకు.   BC A రిజర్వేషన్ ఉద్యోగం వచ్చిన ఉద్యోగుల జీవితాలకు ముప్పు ఏర్పడవచ్చు.

2. లక్షల మంది వడ్డెర లు ఉన్న సుమారు 200 మంది మాత్రమే క్వారీలు కాంట్రాక్టు లు అనుభవిస్తున్నారు.

3. మీ క్వారీ లలో పనిచేసాం. మా పిల్లలు కూడా రాళ్ళు కొట్టి మీ క్వారీ లలో పని చేయాలా?
మా పిల్లలు ఇంజనీర్లు డాక్టర్లు టీచర్లు  ఉద్యోగులు కావద్దా?

3. ఏజెన్సీ లో ఉన్న క్వారీ లు  మనకు ఎలా ఇస్తారు 1950 ఏజెన్సీ చట్టం ప్రకారం  ఏజెన్సీ లో ఉన్న ఆస్తులు  ST వారికే చెందుతాయి.  ST కాని మనకు ఎలా ఇస్తారు.? 

4.  అసలు వడ్డెర కులంలో ఎంతమందికి క్వారీ లు ఉన్నాయె లిస్ట్ ఇవ్వమనండి చూద్దాం?

5.  మనకు ఏజెన్సీ లలో ని క్వారీ లు ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ జరిగి రాష్టప్రతి ఆమొదము పొందాలి. ఇది జరిగే పనేనా ?

6. రాజ్యాంగంలో లేని DNT  వారికి ఏజెన్సీ లో క్వారీ లు ఎలా ఇస్తారు?


వడ్డెర కుల జనాభా లక్షల లో ఉంది. వారిలో కాంట్రాక్టు చేసేవారు ఎంతమంది ఉన్నారో 
లిస్ట్ చెప్ప గలరా? 20% కాంట్రాక్టు లు మనకెందుకు?  నీవు నేను కాంట్రాక్టు లు చేస్తున్నామా?

వడ్డెర కులాన్ని  DNT తప్పు దారి లో కి మల్లించడాకి కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు.

Comments

Profile picture for user Prasadji

పూర్తి జీతంతో దేశంలో ఉన్నత విద్య కోసం షెడ్యూల్డ్ కాస్ట్ మరియు షెడ్యూల్డ్ తెగ ఉద్యోగులచే GO.342 డిప్యూటేషన్

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం; G.O.Ms.No.342 సోషల్ వెల్ఫేర్ (B3) శాఖ, తేదీ: 30-8-1977


 వివరణ:
1. షెడ్యూల్డ్ కాస్ట్ (ఎస్సీ) మరియు షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) ఉద్యోగులు హయ్యర్ ఎడ్యుకేషన్ డిప్యూటేషన్ కోసం అర్హులు.
2. ఈ డిప్యూటేషన్ సమయంలో పూర్తి జీతాలు మరియు అనుమతులను చెల్లించారు.
3. అధ్యయనం కాలం రెండు సంవత్సరాలు లేదా తక్కువ ఉండాలి.
4. ఈ ఉద్యోగం ఒక ఉద్యోగి యొక్క కెరీర్ విడిభాగాలలో ఒక సారి మాత్రమే అందుబాటులో ఉంటుంది.
5. అభ్యర్థి కనీసం ఏడు సంవత్సరాల సేవలను ఏ ఎ.ఒ.ఎల్ లేకుండానే కలిగి ఉండాలి

No such chance for DNT castes

No Creamy layer income limit for SC ST

తెలుగు