ప్రియమైన వడ్డెర  మేధావులకు విన్నపం

1 ని|| లో చదవచ్చు
A- A+
చదివారు

ప్రియమైన వడ్డెర  మేధావులకు విన్నపం

శుక్ర, 13/04/2018 - 11:12
1 comment

ప్రియమైన వడ్డెర  మేధావులకు విన్నపం  

  1. 1872  క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్
  2. 1930 మద్రాస్ బ్రిటిష్ గవర్నర్ జనరల్   జనాభా గణాంకాలు
  3. అయ్యంగార్ కమిటీ  అద్యనాలు  1950 సం.లో అయ్యంగార్ ప్రతిపాదనలు
  4. 1963  ST రిజర్వేషన్ ప్రతిపాదనలు
  5. 1972  నుంచి1976 వరకు జరిగిన ప్రతిపాదనలు
  6. 2016  లో కేంద్రప్రభుత్వం ఇచ్చిన SC రిజర్వేషన్ గురించి సంబంధించిన అంశాలు

 

మీద చర్చ  పై అంశాల మీద  సంబంచించిన చట్టాలు సేకరణ  వీటిలో  మనకు  అనుకూలించే  అంశాలు  మన మందరం కలసి సేకరణ  చేసి  రాష్ట్రపతి గారికి  రేప్రజెంటేషన్ చేసినప్పుడే  మనకు న్యాయం జరుగుతుంది.

అంతవరకు మన కులంను ఏ పార్టీ  గాని ఏ రాజకీయ నాయకుడు గాని పట్టించుకోరు 
.

Comments