మట్టి బతుకులు, బండ బతుకులు మావి

1 ని|| లో చదవచ్చు
A- A+
చదివారు

మట్టి బతుకులు, బండ బతుకులు మావి

శుక్ర, 06/04/2018 - 08:30
1 comment

"మట్టి బతుకులు, బండ బతుకులు మావి"  అంటున్న అమాయకులారా! 

మీలాంటి వాళ్లకు, "కులంలో ఒక ఇద్దరూ డబ్బున్నోళ్లను MLA/MP లుగా చెయ్యండి, పొద్దునకల్లా, అన్ని బండ/మట్టి కష్టాలు మాయమైతయి" అని తియ్యని మాటలు చెప్పి, మంచిగ మాయచేస్తుండ్రు!

మనం  అసంటోళ్లను MLA/MP లను, కష్టపడి చేస్తే, చేసినందుకు, చేసినోళ్ళ నెత్తిన పెద్ద బండేసి, నోట్లో ఇంత మట్టి గూడ ఏస్తరు!

జరంత జాగ్రత్తగుండుండి వడ్డెరన్నలూ!

Comments

Profile picture for user Chandrakala

నమస్కారం.

గత నాలుగు సంవత్సరాలుగా మనకులం, అనేక కారణాల వల్ల, పోరాట దిశలో గందరగోళంలోకి నెట్టబడింది. రిసర్వేషన్ విషయంలో  BC/OBC/DNT అంశాలు, చేయూత విషయంలో క్వారీలు, క్రషర్లూ, కాంట్రాక్టులు, కార్పొరేషన్లు, MLA/MP సీట్లూ వంటి అంశాలు ముందుకొచ్చి, మన అసలు పోరాటమైన ST ని పలచబరిచాయి. 

కులం లో బాగుపడ్డ వారు మాత్రమే ఇంకా బాగు  పడాలంటే, పైన చెప్పినవన్నీ సరిపోతాయి. కాదు కులంలో అట్టడుగు వర్గాలు సైతం బాగు పడాలంటే(పైన రాసినవన్నీ ST ముందు దిగదుడుపే) మాత్రం ST కోసం పోరాడాల్సిందే!

ఈ విషయంలో ఏ డౌటు ఉన్నా ఈ నంబర్లకు కాల్ చెయ్యండి!

లాయర్ ఆంజనేయులు: 9848018828
ప్రసాద్ పండిట్జీ: 7893344437
డాక్టర్ శ్రీనివాస కుమార్ రాజు: 9550136660
డాక్టర్ చంద్రకళ: 7893682052

మీ సోదరి,

డాక్టర్ జెరిపేటి చంద్రకళ
789 368 2052