AP వివిధ జిల్లాల్లోని వడ్డెర ఓటర్ల సంఖ్య అంచనాలు

1 ని|| లో చదవచ్చు
A- A+
చదివారు

AP వివిధ జిల్లాల్లోని వడ్డెర ఓటర్ల సంఖ్య అంచనాలు

గురు, 03/05/2018 - 22:10
1 comment

విజయనగరం జిల్లా మొత్తం 20,000 మంది ఓటర్లు 1. పార్వతిపురం -7000 2.బొబ్బిలి -5000 3.విజయనగరం-8000

శ్రీకాకుళం జిల్లా మొత్తం ఇరవై అయిదు వేల మంది ఓటర్లు 1. టెక్కలి-15,000 2. శ్రీకాకుళం -10,000

విశాఖపట్నం జిల్లా మొత్తం ఓటర్లు 30 వేల ఉన్నారు 1. విశాఖ- 10,000 2. అనకాపల్లి - 7000 3. S. కోట - 5,000 4. భీమిలి,- 8,000

ఈస్ట గోదావరి జిల్లా మొత్తంలో లక్ష పై చిలుకు ఓటర్లు ఉన్నారు. 1.,కాకినాడ-30,000 2. రావులపాలెం- 25,000 3. అమలాపురం -20,000 4. రాజమండ్రి - 20,000 ,సామర్లకోట, జగ్గంపేట,పిఠాపురం,అన్నవరం -20,000

వెస్ట్ గోదావరి జిల్లా లక్ష 40 వేల పైచిలుకు ఓటర్లు ఉన్నారు 1. పాలకొల్లు - 8,000 2. భీమవరం -15,000 3. నరసాపురం -10,000 4. ఆకివీడు -10,000 5.ఏలూరు - 40,000 6.T గూడెం -12,000 7. తణుకు - 10,000 8. నిర్లజర్ల - ,20,000

కృష్ణా జిల్లా 1)మైలవరం-30,000. 2)నందిగామ-20,000. 3)విజయపాడ ఈష్టు- 20,000. 4)విజయవాడ వెష్టు-20,000. 5)సెంట్రల్ -20,000. 6)జగ్గయ్యపేట-15,000. 7)నుాజివీడు-14,000. 8) తిరుఊరు-13.500.

గుంటుారు-జిల్లా నరసారావుపేట-MP పరిది- 1,25,0000 ఓటర్లు. 1)నరసారావుపేట,- 20,000 2)మాచర్ల -25,000 3)గురజాల - 23,000 4)గుంటుారు-2 - 22,000 5)గుంటుారు-1, 14,000 6)సత్తెనపల్లి-13,000

ప్రకాశం జిల్లా:- 1)అద్దంకి 22,000 2)కందుకుారు-25,000. 3)కనిగిరి- 16,000.

నెల్లూరు  జిల్లా: 1)వెంకటగిరి- 18,000  2)ఉదయగిరి- 15,000 3)గూడూరు- 17,000 4)కోవుారు- 14,000  5)ఆత్మకుారు- 14,000 6)నెల్లుారు రుారల్-15,000.    

రాయలసీమ లొ ప్రతి నియోజక వర్గం లో7,000 నుంచి 10,000 పై చిలుకు ఓటర్లు ఉన్నారు.

అనంతపురం జిల్లా హిందూపురం పార్లమెంట్ 1,80,000 వడ్డెర ఓటర్లు (1) పుటపర్తి - 45,000 2) కదిరి - 39,000 3) హిందుపురం - 23,000 4) ఉరవకొండ - 20,000 5) కల్యాణదుర్గం - 22,000 6) మడకశిర - 24,000 7) పెనుకొండ - 20,000 8) రాప్తాడు - 20,000 9) ధర్మవరం - 20,000 10) అనంతపురం - 15,000 11) తాడిపత్రి - 15,000 12) గుత్తి - 15,000 13) రాయదుర్గం - 15,000 14) శింగణమల - 12,000

కడప జిల్లా 1) రాయచోటి 38,000 2)పులివెందుల 32,000 3)పొద్దుటూరు 20,000 4)రాజంపేట 19,000 5)కడప 20,000 6)జమ్ములమడుగు 16,000

చిత్తూరు జిల్లా 1)పీలేరు - 40,000. 2)తంబలపల్లె 35,000. 3)కుప్పం -27,000. 4)వాయల్పాడు -22,000. 5)మదనపల్లె 20,000 6)చంద్రగిరి -15,000.

కర్నుాలు జిల్లా. 1)బనగానేపల్లె 40,000 2)డోన్ -32,000, 3)శ్రీశైలం -28,000, 4)నందికొట్టుారు-25,000, 5)ఆళ్ళగడ్డ-22,000, 6ఎమ్మిగనూరు-20,000

 

Comments

Profile picture for user OSK

ఇవి రఫ్ ఎస్టిమేట్స్. మన సాంఘిక పరిస్థితి బాగలేక చాలా మంది కులం పేరు చెప్ప కోవట్లేదు

నిజానికి మన సంఖ్య ఇంకా ఎక్కువ ఉంటుంది
తెలుగు