CM శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి

1 ని|| లో చదవచ్చు
A- A+
చదివారు

CM శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి

ఆది, 02/09/2018 - 11:14

కొందరు సోదరులు, తెలంగాణ ముఖ్యమంత్రి, KCR గారికి ఇవ్వ వలసిన వడ్డెర్ల ST వినతిపత్రం చేసివ్వమని అడిగారు. నేను తెలుగు/ఆంగ్లంలో తయారు చేసి ఇక్కడ  పెడుతున్నాను. పేజీ చివర ఉన్న డౌన్లోడ్ లింక్స్ లో pdf లు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు

గమనిక: మార్పులు చేసుకుని, మీ సంఘం/ఆర్గనైజేషన్  లెటర్ హెడ్ పైన కూడా ఇవచ్చు. ఎన్ని విన్నపాలు వీలైతే అన్ని ఇవ్వండి