ఆంధ్రప్రదేశ్ వడ్డెర్లకి కార్పొరేషన్ మరియు 10 లక్షల బీమా కోసం పిల్

1 ని|| లో చదవచ్చు
A- A+
చదివారు

ఆంధ్రప్రదేశ్ వడ్డెర్లకి కార్పొరేషన్ మరియు 10 లక్షల బీమా కోసం పిల్

ఆది, 15/04/2018 - 10:16
0 comments
ఆంధ్రప్రదేశ్ లో నివసిస్తున్న45 లక్షల మంది వడ్డెర్లకి వడ్డెర కార్పొరేషన్ మరియు 10 లక్షల ప్రమాదబీమా సవకార్యం కల్పించాలని హైకోర్టు లో ఆంధ్రప్రదేశ్ వడ్డెర యువజనసంగం కర్నూల్ జిల్లా వడ్డెర యువజన సంగం జిల్లా ప్రెసిడెంట్ పీట్ల శివశంకర్ రిట్ ఫిల్ వేయడం జరిగినది. ఫిల్ నెంబర్ 89/2018. ఈ కేసుకు సంబంధించిన విచారణ 03/04/2018 న జస్టిస్ రమేష్ రంగనాథం మరియు కొంగర విజయలక్ష్మి గార్ల ఆధ్వర్యములో విచారణ జరిగినది. ఈ కేసుకు సంబంధించిన విచారణ ఈ నెల 17/04/2018కి వాయిదా వేయడం జరిగినది. 17/04/2018 లోపు ఈ కేసుకు సంబంధించిన కౌంటెరిఫిల్ దాఖలు చేయాలనీ ఆంధ్రప్రదేశ్ BC వెల్ఫేర్ ప్రిన్సిపాల్ సెక్రటరీ మరియు డైరెక్టర్ కి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఆదేశాలు జారీ చేయడం జరిగినది.