AP లో వడ్డెర ఫెడరేషన్ లోన్స్ వెబ్సైటు వివరాలు

1 ని|| లో చదవచ్చు
A- A+
చదివారు

AP లో వడ్డెర ఫెడరేషన్ లోన్స్ వెబ్సైటు వివరాలు

శని, 14/04/2018 - 10:28
0 comments

మన కులబందువులు  గత సంవత్సరం వడ్డెర పెడరేషన్ లోన్స్ కోసం  అప్లై చేసుకుని  ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేపించుకోని వారు  చాలా మంది ఉన్నారు . ప్రతి ఒక్కరు వారి వారి సంబంధిత  గ్రూపు సభ్యులు ఎవరైనా  మీసేవ  కార్యాలయానికి వెళ్లి    ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోండి.

అలాగే  అందరికీ తెలియచేయండి  

https://apobmms.cgg.gov.in