కామారెడ్డి ఆంధ్ర జ్యోతి లో వడ్డెర్ల బతుకు చిత్రం

1 ని|| లో చదవచ్చు
A- A+
చదివారు

కామారెడ్డి ఆంధ్ర జ్యోతి లో వడ్డెర్ల బతుకు చిత్రం

ఆది, 06/05/2018 - 08:59
0 comments
ఈ రోజు ఆంధ్రజ్యోతి పేపర్ లో కామారెడ్డి జిల్లా, మరియు నిజామాబాద్ జిల్లాల్లో జిల్లా ఎడిషన్ మెయిన్ 1 & 2 పేజీ ల్లో వడ్డెరుల బండబారిన బతుకులు,జీవన చిత్రం లో వచ్చిన వార్త...... మన బతుకు వార్త ను సమాజానికి మరియు ప్రభుత్వానికి తెలియజేసేందుకు నాకు సహకరించి మన వార్త ను రాసిన మిత్రుడు శ్రీనివాస్ రైపోర్టర్ (ఆంధ్రజ్యోతి) గారికి ధన్యవాదాలు..... అలాగే నేను అడగగానే ఈ రోజు పేపర్ లో వచ్చిన మన వృత్తి ఫోటోలు పంపిన మన మిత్రులు తమ్మిశెట్టి మహేష్ పోలీస్ గారికి, మరియు గుంజ సాయి కృష్ణ గారికి కూడా ధన్యవాదాలు..... మీ పీట్ల శ్రీధర్🙏🏻🙏🏻