వడ్డెర, రజక, మత్స్యకారులను ఎస్సీ/ఎస్టీ జాబితాలో చేర్చేందుకు అధ్యయనం బాధ్యత ఆంధ్రా యూనివర్సిటీకి

1 ని|| లో చదవచ్చు
A- A+
చదివారు

వడ్డెర, రజక, మత్స్యకారులను ఎస్సీ/ఎస్టీ జాబితాలో చేర్చేందుకు అధ్యయనం బాధ్యత ఆంధ్రా యూనివర్సిటీకి

మంగళ, 02/10/2018 - 16:09
0 comments

రాష్ట్రంలో ఉన్న వడ్డెర, రజక, మత్స్యకారులను ఎస్సీ/ఎస్టీ కులాల జాబితాలో చేర్చేందుకు గల అవకాశాలను అధ్యయనం చేసే బాధ్యతను ఆంధ్రా యూనివర్సిటీకి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం ఈ మూడు కులాలు రాష్ట్రంలో బీసీ-ఏ కేటగిరీలో ఉన్నాయి. ఈ కులాలకు సంబంధించి ఆర్థిక, సామాజిక పరిస్థితులను, స్థితిగతులను అధ్యయనం చేసి ఎస్సీ/ఎస్టీ కుల జాబితాలో కలిపేందుకు సిఫారసులను చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.