అంకితం

అంకితం

నేను ఈ వెబ్ సైట్ను నా తల్లి స్వర్గీయ శ్రీమతి జరీపేటి లక్ష్మీ దేవి గారికి అంకితం చేస్తున్నాను.

mother

నేను మూడు సంవత్సరాల వయసులో ఆమెను కోల్పోయాను.

బహుశా వెనకబడ్డ కులం వల్ల కావచ్చు; నా తల్లి బ్రతుకున్నప్పుడు కానీ, పోయిన తరువాత కానీ, ఆమె పొంద వలసిన కుటుంబ గౌరవాన్ని ఎన్నడూ పొందలేదు. ఆమెను సాంఘికంగానే అంతం చేసేసారు. చివరికి ఒక ఫోటో కూడా లేకుండా ఆమె ఆనవాళ్ళన్నీ తుదిచిపెట్టేసారు.

ఈ నేపధ్యం లో, సభ్యులను మొదటగా మహిళలను గౌరవించమనికోరుతున్నాను.

మీ సోదరి,

డాక్టర్ చంద్రకళ జెరిపేటి